Monday 13 June 2016

న్యూస్ డిస్టిల్ యాప్ లేటెస్ట్ 2.0 వెర్షన్ త్వరలో రాబోతుంది !



న్యూస్ డిస్టిల్ యూజర్స్ కి శుభవార్త. మీకు మరింత బెటర్ న్యూస్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వడానికి న్యూస్ డిస్టిల్ లేటెస్ట్ వెర్షన్ తో మీ ముందుకు వస్తుంది.   
న్యూస్ డిస్టిల్ యాప్ లేటెస్ట్ 2.0 వెర్షన్ లోని కొన్ని ఫీచర్స్ :
లాంగ్వేజెస్ :
ఇప్పటివరకు న్యూస్ డిస్టిల్ లో ఉన్న ఇంగ్లీష్హిందీతెలుగు బాషలతో పాటు ఈ 2.0  వెర్షన్ లో మరో ఆరు కొత్త లాంగ్వేజెస్ ను ప్రారంభించడం వల్ల ఇక పై  ఆయా వార్తలను వారి వారి లోకల్ లాంగ్వేజెస్ లో బ్రౌస్ చేసుకోవచ్చు. కొత్తగా ప్రారంభించబోతున్న లాంగ్వేజెస్ : మలయాళంగుజరాతీబెంగాలిమరాఠీతమిళ్ మరియు కన్నడ.
హోరోస్కోప్ :
ఈ కొత్త వెర్షన్ లో యూజర్స్ తమ హోరోస్కోప్ ( జాతకంజ్యోతిష శాస్త్రం ) కి సంబందించిన విశేషాలను రోజూ తెలుసుకోవచ్చు.
పాకెట్ :
న్యూస్ డిస్టిల్ లేటెస్ట్ వెర్షన్ 2.0 లోని  పాకెట్ ఫీచర్ వల్ల న్యూస్ ని బ్రౌస్ చేసుకోవడంతో పాటు ఆ న్యూస్ ని  సేవ్ చేసుకొనిమీకు వీలైన సమయాల్లో న్యూస్ అప్డేట్స్ చదువుకొవచ్చు.
రికమెండేషన్స్ :
న్యూస్ డిస్టిల్ యాప్ లో యూజర్స్ చదువుతున్న న్యూస్ అంశానికి సంబందించిన మరిన్ని వార్తలను ఈ ఫీచర్ ద్వారా రికమెండ్ చేయడం జరుగుతుంది.
ఉదాహరణకు మీరు సచిన్ టెండూల్కర్ కి సంబందించిన వార్తలను ఇష్టంగా చదువుతున్నట్లయితేతర్వాత సమయాల్లో సచిన్ కి రిలేటెడ్ ఏమైనా వార్తలువిశేషాలు వచ్చినట్లయితే అటువంటి ఆర్టికల్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒక జానర్ పరంగానే గాకవ్యక్తుల పరంగా కూడా న్యూస్ ని రికమెండ్ చేయడం ఈ ఫీచర్ మరో ప్రత్యేకత.  
మై ఫీడ్ :
ఒక ప్రత్యేక న్యూస్ పేపర్ నుండి వినోదానికి సంబందించిన వార్తలు గానీఒక వెబ్ సైట్ నుండి రాజకీయ వార్తలు గానీక్రీడలకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్స్ ఒక ఛానల్ నుండి గానీ.. ఇలా ఏదైనా ఒక్క క్లిక్ తో మై ఫీడ్’ ఆప్షన్ ని యూజ్ చేసుకొని మీకు నచ్చిన ఛానల్స్ నుండి న్యూస్ ని పొందొచ్చు.
బ్రేకింగ్ న్యూస్ :
ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలను అందరికంటే ముందుగా క్షణాల్లో తెలుసుకోవడానికి న్యూస్ డిస్టిల్ మీకు సహాయపడుతుంది.
గ్యాలరీ :
ఫేవరేట్ సెలెబ్రేటీక్రికెటర్స్మూవీ పోస్టర్స్ఫిల్మ్ ఫస్ట్ లుక్స్ ఇలా మీకు నచ్చిన ఫోటోస్ ను గ్యాలరీ ఫీచర్ ద్వారా బ్రౌస్ చేసుకోవడమే కాకుండా  డౌన్లోడ్ కూడా  చేసుకోవచ్చు.

No comments:

Post a Comment