Wednesday, 30 March 2016

ఆసియా లోనే అతి పెద్ద అమెజాన్ కార్యాలయానికి కేటీఆర్ శంకుస్థాపన



ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ నూతన కార్యాలయ భవనానికి తెలంగాణ ఐటీశాఖమంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. గచ్చిబౌలిలోని పదెకరాల స్థలంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించడానికి తెలంగాణా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో రెండో అతి పెద్ద , ఆసియాలో అతి పెద్ద అమెజాన్‌ కార్యాలయంగా రూపుదిద్దుకుంటున్న ఈ సంస్థ ద్వారా తెలంగాణా యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించబోతుండటం ఆనందించదగ్గ అంశం.

మరింత తెలుగు న్యూస్ కోసం న్యూస్ డిస్టిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లైవ్ తెలుగు న్యూస్ సమాచారం కోసం న్యూస్ డిస్టిల్ యాప్ కి మారండి.

No comments:

Post a Comment